Wednesday, 1 July 2020

🌻. అథర్వ శిరోపనిషత్ 🌻

🌹. వేద ఉపనిషత్  సూక్తములు - 1 🌹
శ్లోకము - తాత్పర్యము
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అథర్వ శిరోపనిషత్  🌻

అథర్వ శిరోపనిషత్
శివాథర్వ శీర్షం చ
అథర్వవేదీయ శైవ ఉపనిషత్ ॥

అథర్వశిరసామర్థమనర్థ ప్రోచవాచకమ్ ।
సర్వాధారమనాధారం స్వమాత్రత్రైపదాక్షరమ్ ॥

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ।
స్థిరైరఙ్గైస్తుష్టువాంసస్తనూర్వ్యశేమ
       దేవహితం యదాయుః ॥
స్వస్తి న ఇన్ద్రో వౄద్ధశ్రవాః
స్వస్తి నః పూషా విశ్వవేదాః ।
స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః
స్వస్తి నో బృహస్పతిర్దధాతు ॥
ఓం  శాన్తిః  శాన్తిః  శాన్తిః ॥

ఓం దేవా హ వై స్వర్గం లోకమాయంస్తే రుద్రమపృచ్ఛన్కో
భవానితి । సోఽబ్రవీదహమేకః ప్రథమమాసం వర్తామి చ
భవిశ్యామి చ నాన్యః కశ్చిన్మత్తో వ్యతిరిక్త ఇతి ।
సోఽన్తరాదన్తరం ప్రావిశత్ దిశశ్చాన్తరం ప్రావిశత్
సోఽహం నిత్యానిత్యోఽహం వ్యక్తావ్యక్తో బ్రహ్మాబ్రహ్మాహం ప్రాఞ్చః
ప్రత్యఞ్చోఽహం దక్షిణాఞ్చ ఉదఞ్చోహం
అధశ్చోర్ధ్వం చాహం దిశశ్చ ప్రతిదిశశ్చాహం
పుమానపుమాన్ స్త్రియశ్చాహం గాయత్ర్యహం సావిత్ర్యహం
త్రిష్టుబ్జగత్యనుష్టుప్ చాహం ఛన్దోఽహం గార్హపత్యో
దక్షిణాగ్నిరాహవనీయోఽహం సత్యోఽహం గౌరహం
గౌర్యహమృగహం యజురహం సామాహమథర్వాఙ్గిరసోఽహం
జ్యేష్ఠోఽహం శ్రేష్ఠోఽహం వరిష్ఠోఽహమాపోఽహం తేజోఽహం
గుహ్యోహంఅరణ్యోఽహమక్షరమహం క్షరమహం పుష్కరమహం
పవిత్రమహముగ్రం చ మధ్యం చ బహిశ్చ
పురస్తాజ్జ్యోతిరిత్యహమేవ సర్వేభ్యో మామేవ స సర్వః సమాం యో
మాం వేద స సర్వాన్దేవాన్వేద సర్వాంశ్చ వేదాన్సాఙ్గానపి
బ్రహ్మ బ్రాహ్మణైశ్చ గాం గోభిర్బ్రాహ్మాణాన్బ్రాహ్మణేన
హవిర్హవిషా ఆయురాయుషా సత్యేన సత్యం ధర్మేణ ధర్మం
తర్పయామి స్వేన తేజసా ।
తతో హ వై తే దేవా రుద్రమపృచ్ఛన్ తే దేవా రుద్రమపశ్యన్ ।
తే దేవా రుద్రమధ్యాయన్ తతో దేవా ఊర్ధ్వబాహవో రుద్రం స్తువన్తి ॥ ౧॥

ఓం యో వై రుద్రః స భగవాన్యశ్చ బ్రహ్మా తస్మై వై నమోనమః ॥ ౧॥
యో వై రుద్రః స భగవాన్ యశ్చ విష్ణుస్తస్మై వై నమోనమః ॥  ౨॥
యో వై రుద్రః స భగవాన్యశ్చ స్కన్దస్తస్మై వై నమోనమః ॥ ౩॥
యో వై రుద్రః స భగవాన్యశ్చేన్ద్రస్తస్మై వై నమోనమః ॥ ౪॥
యో వై రుద్రః స భగవాన్యశ్చాగ్నిస్తస్మై వై నమోనమః ॥ ౫॥
యో వై రుద్రః స భగవాన్యశ్చ వాయుస్తస్మై వై నమోనమః ॥ ౬॥
యో వై రుద్రః స భగవాన్యశ్చ సూర్యస్తస్మై వై నమోనమః ॥ ౭॥
యో వై రుద్రః స భగవాన్యశ్చ సోమస్తస్మై వై నమోనమః ॥ ౮॥
యో వై రుద్రః స భగవాన్యే చాష్టౌ గ్రహాస్తస్మై వై నమోనమః ॥ ౯॥
యో వై రుద్రః స భగవాన్యే చాష్టౌ ప్రతిగ్రహాస్తస్మై వై నమోనమః ॥ ౧౦॥
యో వై రుద్రః స భగవాన్యచ్చ భూస్తస్మై వై నమోనమః ॥ ౧౧॥
యో వై రుద్రః స భగవాన్యచ్చ భువస్తస్మై వై నమోనమః ॥ ౧౨॥
యో వై రుద్రః స భగవాన్యచ్చ స్వస్తస్మై వై నమోనమః ॥ ౧౩॥
యో వై రుద్రః స భగవాన్యచ్చ మహస్తస్మై వై నమోనమః ॥ ౧౪॥
యో వై రుద్రః స భగవాన్యా చ పృథివీ తస్మై వై నమోనమః ॥  ౧౫॥
యో వై రుద్రః స భగవాన్యచ్చాన్తరిక్షం తస్మై వై నమోనమః ॥ ౧౬॥
యో వై రుద్రః స భగవాన్యా చ ద్యౌస్తస్మై వై నమోనమః ॥ ౧౭॥
యో వై రుద్రః స భగవాన్యాశ్చాపస్తస్మై వై నమోనమః ॥ ౧౮॥
యో వై రుద్రః స భగవాన్యచ్చ తేజస్తస్మై వై నమోనమః ॥ ౧౯॥
యో వై రుద్రః స భగవాన్యశ్చ కాలస్తస్మై వై నమోనమః ॥ ౨౦॥
యో వై రుద్రః స భగవాన్యశ్చ యమస్తస్మై వై నమోనమః ॥ ౨౧॥
యో వై రుద్రః స భగవాన్యశ్చ మృత్యుస్తస్మై వై నమోనమః ॥ ౨౨॥
యో వై రుద్రః స భగవాన్యచ్చామృతం తస్మై వై నమోనమః ॥  ౨౩॥
యో వై రుద్రః స భగవాన్యచ్చాకాశం తస్మై వై నమోనమః ॥  ౨౪॥
యో వై రుద్రః స భగవాన్యచ్చ విశ్వం తస్మై వై నమోనమః ॥  ౨౫॥
యో వై రుద్రః స భగవాన్యాచ్చ స్థూలం తస్మై వై నమోనమః ॥  ౨౬॥
యో వై రుద్రః స భగవాన్యచ్చ సూక్ష్మం తస్మై వై నమోనమః ॥  ౨౭॥
యో వై రుద్రః స భగవాన్యచ్చ శుక్లం తస్మై నమోనమః ॥ ౨౮॥
యో వై రుద్రః స భగవాన్యచ్చ కృష్ణం తస్మై వై నమోనమః ॥ ౨౯॥
యో వై రుద్రః స భగవాన్యచ్చ కృత్స్నం తస్మై వై నమోనమః ॥  ౩౦॥
యో వై రుద్రః స భగవాన్యచ్చ సత్యం తస్మై వై నమోనమః ॥ ౩౧॥
యో వై రుద్రః స భగవాన్యచ్చ సర్వం తస్మై వై నమోనమః ॥  ౩౨॥ ॥ ౨॥

ఏకో హ దేవః ప్రదిశో ను సర్వాః
పూర్వో హ జాతః స ఉ గర్భే అన్తః ।
స ఏవ జాతః జనిష్యమాణః
ప్రత్యఙ్జనాస్తిష్ఠతి సర్వతోముఖః ।
ఏకో రుద్రో న ద్వితీయాయ
తస్మై య ఇమాంల్లోకానీశత ఈశనీభిః ।
ప్రత్యఙ్జనాస్తిష్ఠతి సంచుకోచాన్తకాలే
సంసృజ్య విశ్వా భువనాని గోప్తా ।
యో యోనిం యోనిమధితిష్ఠతిత్యేకో
యేనేదం సర్వం విచరతి సర్వమ్ ।
తమీశానం పురుషం దేవమీడ్యం నిచాయ్యేమాం శాన్తిమత్యన్తమేతి ।
క్షమాం హిత్వా హేతుజాలాస్య
మూలం బుద్ధ్యా సఞ్చితం స్థాపయిత్వా తు రుద్రే ।
రుద్రమేకత్వమాహుః శాశ్వతం
వై పురాణమిషమూర్జేణ
పశవోఽనునామయన్తం మృత్యుపాశాన్ ।
తదేతేనాత్మన్నేతేనార్ధచతుర్థేన
మాత్రేణ శాన్తిం సంసృజన్తి
పశుపాశవిమోక్షణమ్ ।
యా సా ప్రథమా మాత్రా
బ్రహ్మదేవత్యా రక్తా వర్ణేన యస్తాం
ధ్యాయతే నిత్యం స గచ్ఛేత్బ్రహ్మపదమ్ ।
యా సా ద్వితీయా మాత్రా
విష్ణుదేవత్యా కృష్ణా వర్ణేన
యస్తాం ధ్యాయతే నిత్యం
స గచ్ఛేద్వైష్ణవం పదమ్ । యా సా
తృతీయా మాత్రా ఈశానదేవత్యా
కపిలా వర్ణేన యస్తాం
ధ్యాయతే నిత్యం స గచ్ఛేదైశానం పదమ్ ।
యా సార్ధచతుర్థీ మాత్రా
సర్వదేవత్యాఽవ్యక్తీభూతా ఖం
విచరతి శుద్ధా స్ఫటికసన్నిభా
వర్ణేన యస్తాం ధ్యాయతే
నిత్యం స గచ్ఛేత్పదమనామయమ్ ।
తదేతదుపాసీత మునయో వాగ్వదన్తి
న తస్య గ్రహణమయం పన్థా
విహిత ఉత్తరేణ యేన దేవా
యాన్తి యేన పితరో యేన ఋషయః
పరమపరం పరాయణం చేతి ।
వాలాగ్రమాత్రం హృదయస్య
మధ్యే విశ్వం దేవం జాతరూపం వరేణ్యమ్ ।
తమాత్మస్థం యేను పశ్యన్తి
ధీరాస్తేషాం శాన్తిర్భవతి నేతరేషామ్ ।
యస్మిన్క్రోధం యాం చ తృష్ణాం
క్షమాం చాక్షమాం హిత్వా
హేతుజాలస్య మూలమ్ ।
బుద్ధ్యా సంచితం స్థాపయిత్వా తు
రుద్రే రుద్రమేకత్వమాహుః ।
రుద్రో హి శాశ్వతేన వై
పురాణేనేషమూర్జేణ తపసా నియన్తా ।
అగ్నిరితి భస్మ వాయురితి
భస్మ జలమితి భస్మ స్థలమితి భస్మ
వ్యోమేతి భస్మ సర్వంహ వా
ఇదం భస్మ మన ఏతాని
చక్షూంషి యస్మాద్వ్రతమిదం
పాశుపతం యద్భస్మ నాఙ్గాని
సంస్పృశేత్తస్మాద్బ్రహ్మ తదేతత్పాశుపతం
పశుపాశ విమోక్షణాయ ॥ ౫॥

యోఽగ్నౌ రుద్రో యోఽప్స్వన్తర్య
ఓషధీర్వీరుధ ఆవివేశ । య ఇమా
విశ్వా భువనాని చక్లృపే తస్మై
రుద్రాయ నమోఽస్త్వగ్నయే ।
యో రుద్రోఽగ్నౌ యో రుద్రోఽప్స్వన్తర్యో ఓషధీర్వీరుధ ఆవివేశ ।
యో రుద్ర ఇమా విశ్వా భువనాని చక్లృపే తస్మై రుద్రాయ నమోనమః ।
యో రుద్రోఽప్సు యో రుద్ర ఓషధీషు యో రుద్రో వనస్పతిషు । యేన
రుద్రేణ జగదూర్ధ్వంధారితం పృథివీ ద్విధా త్రిధా ధర్తా
ధారితా నాగా యేఽన్తరిక్షే తస్మై రుద్రాయ వై నమోనమః ।
మూర్ధానమస్య సంసేవ్యాప్యథర్వా హృదయం చ యత్ ।
మస్తిష్కాదూర్ధ్వం ప్రేరయత్యవమానోఽధిశీర్షతః ।
తద్వా అథర్వణః శిరో దేవకోశః సముజ్ఝితః ।
తత్ప్రాణోఽభిరక్షతి శిరోఽన్తమథో మనః ।
న చ దివో దేవజనేన గుప్తా
న చాన్తరిక్షాణి న చ భూమ ఇమాః ।
యస్మిన్నిదం సర్వమోతప్రోతం
తస్మాదన్యన్న పరం కిఞ్చనాస్తి ।
న తస్మాత్పూర్వం న పరం తదస్తి
న భూతం నోత భవ్యం యదాసీత్ ।
సహస్రపాదేకమూర్ధ్నా వ్యాప్తం
స ఏవేదమావరీవర్తి భూతమ్ ।
అక్షరాత్సంజాయతే కాలః
కాలాద్వ్యాపక ఉచ్యతే ।
వ్యాపకో హి భగవాన్రుద్రో
భోగాయమనో యదా శేతే రుద్రస్తదా సంహార్యతే ప్రజాః ।
ఉచ్ఛ్వాసితే తమో భవతి
తమస ఆపోఽప్స్వఙ్గుల్యా మథితే
మథితం శిశిరే శిశిరం మథ్యమానం
ఫేనం భవతి ఫేనాదణ్డం
భవత్యణ్డాద్బ్రహ్మా భవతి
బ్రహ్మణో వాయుః వాయోరోఙ్కారః
ఓంకారాత్సావిత్రీ సావిత్ర్యా
గాయత్రీ గాయత్ర్యా లోకా భవన్తి ।
అర్చయన్తి తపః సత్యం మధు
క్షరన్తి యద్భువమ్ ।
ఏతద్ధి పరమం తపః ।
ఆపోఽజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువః స్వరో నమ ఇతి ॥ ౬॥

య ఇదమథర్వశిరో బ్రాహ్మణోఽధీతే
అశ్రోత్రియః శ్రోత్రియో భవతి
అనుపనీత ఉపనీతో భవతి
సోఽగ్నిపూతో భవతి స వాయుపూతో
భవతి స సూర్యపూతో భవతి
స సర్వేర్దేవైర్జ్ఞాతో భవతి స
సర్వైర్వేదైరనుధ్యాతో భవతి
స సర్వేషు తీర్థేషు స్నాతో
భవతి తేన సర్వైః క్రతుభిరిష్టం భవతి గాయత్ర్యాః
షష్టిసహస్రాణి జప్తాని భవన్తి ఇతిహాసపురాణానాం
రుద్రాణాం శతసహస్రాణి జప్తాని భవన్తి ।
ప్రణవానామయుతం జప్తం భవతి ।
స చక్షుషః పఙ్క్తిం పునాతి ।
ఆ సప్తమాత్పురుషయుగాన్పునాతీత్యాహ
భగవానథర్వశిరః
సకృజ్జప్త్వైవ శుచిః స పూతః కర్మణ్యో భవతి ।
ద్వితీయం జప్త్వా గణాధిపత్యమవాప్నోతి ।
తృతీయం జప్త్వైవమేవానుప్రవిశత్యోం సత్యమోం సత్యమోం సత్యమ్ ॥ ౭॥

ఓం భద్రం కర్ణేభిరితి శాన్తిః ॥
॥ ఇత్యథర్వశిరోపనిషత్సమాప్తా ॥
🌻 🌻 🌻 🌻 🌻

తాత్పర్యము :

ఉచ్చరింపగనే శరీరమంతను పైకి లేవదీయును కాబట్టి ఓంకారము అని చెప్పబడుచున్నది.

ఉచ్చరింపగనే ఉచ్చరించు బ్రహ్మనిష్టులకు ఋగ్యజుస్సామాధర్వణవేదములను, షడంగములు మున్నగు వానిని జపయజ్ఞము నందు బ్రహ్మమును పొందింపజేయును.  కావున ఓంకారము (ప్రణవము) అని చెప్పబడుచున్నది.

ఉచ్చరింపగనే గర్భ, జన్మ, జరామరణరూప సంసారము యొక్క మహాభాయము నుండి తరింపజేయును, కావున ఓంకారము తారమని చెప్పబడుచున్నది.

ఉచ్చరింపగనే వృద్దిని పొందుటవలన ఇతరములైన వానిని (జ్ఞానాదులను) వృద్దిని పొందింపజేయుటవలన ఓంకారము ‘పరంబ్రహ్మ’ అని చెప్పబడుచున్నది.

సమస్త పదార్థములను చూచుచుండుటవలనను, ఆత్మజ్ఞానమును కలుగజేయుటవలనను, యోగమును (జీవబ్రహ్మైక్యమును) పొందింపజేయుటవలనను, పరమాత్మ ‘భగవాన్’ అని చెప్పబడుచున్నాడు.

ఓ జనులారా! ఈ ఏకరూపుడై స్వయంప్రకాశుడైన దేవుడు సమస్త దిక్కులను, అహంతర దిక్కులను వ్యాపించియున్నాడు. అతడే సర్వులకు పుర్వుడుగా ఉదయించెను. మరియు బ్రహ్మాండ గర్భములో అతడే పుట్టినవాడు, అతడే పుట్టబోవువాడు. అతడు ప్రత్యగాత్మ స్వరూపుడు, సర్వతోముఖుడు అయి యున్నాడు.

కేశాగ్రభాగ (సూక్ష్మ) పరిమాణము కలిగియున్నవాడును, హృదయమందుండువాడును, విశ్వస్వరూపుడును, స్వయంప్రకాశుడును, వేదమునకు ఉత్పత్తిస్థానమైనవాడును, శ్రేష్టుడును, అంతఃకరణమున ఉన్నవాడును అగు పరమాత్మను ఏ ధీరులు చూచుచున్నారో అట్టివారికి శాశ్వతమగు శాంతి కలుగునుగాని ఇతరులకు కాదు.

ఒక్కడగు ఏ పరమాత్మ ప్రతి శరీరమునందును వెలయుచున్నడో, ఎవనిచే ఈ పంచవిధమైన సకల ప్రపంచము స్థితిని బొందియున్నదో, సర్వనియంతయు – పరిపూర్ణుడును, స్వయంప్రకాశుడును, స్తుతింపదగినవాడును అగు అట్టి పరమాత్మను ధ్యానించవలయును.

అట్టి ధ్యానముచే సంసారతారకమగు మహత్తర శాంతిని మనుజుడు చక్కగా పొందుచున్నాడు.

అగ్నియే భస్మము, వాయువే భస్మము, జలమే భస్మము, స్థలమే భస్మము, ఆకాశమే భస్మము, ఈ సమస్తము భస్మము, మనస్సు, ఈ నేత్రాది ఇంద్రియములను భస్మమే.

‘అగ్నిరితిభస్మ ఈ మున్నగు ఏడు మంత్రములచేత భస్మమును గ్రహించి, దేహమునకు పూసికొని శిరస్సు మొదలగు అవయవములను తాకవలెను .అందుచేత ఈ వ్రతము ‘పాశుపతము’ అనబడుచున్నది.

ఇది అజ్ఞానులగు జీవులయొక్క అజ్ఞాన, తత్కార్యముల యొక్క విమోక్షణము కొఱకు అయి యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment